బాలుడిపై వీధి కుక్కలు భీకర దాడి.. షాకింగ్ వీడియో

76చూసినవారు
మహారాష్ట్రలోని పూణెకు ఆనుకుని ఉన్న చకాన్ ప్రాంతం కడచివాడి గ్రామంలో ఈ నెల 8న దారుణ ఘటన జరిగింది. రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. కింద పడిన బాలుడిని ఆ కుక్కలు విచక్షణా రహితంగా కరిచాయి. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్