ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం

68చూసినవారు
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్‌పై భీకర దాడులు చేసింది. టెహ్రాన్ దాని చుట్టుపక్కల అణుస్థావరాలు, వైమానిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు మరణించారు. దాంతో పాటుగా అక్కడి అణుకేంద్రాల్లో మౌలిక వసతులు కూడా బాగా దెబ్బ తిన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్