అంజీర్ పండ్లతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

77చూసినవారు
అంజీర్ పండ్లతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
అంజీర్ పండ్లతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండులో యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. ఇంకా వీటిలో ఉండే డైటరీ ఫైబర్.. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. అంజీర్ పండ్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఎముకల బలానికి దోహదపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్