ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

84చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై మార్చి 10న పోలీసులు FIR నమోదు చేశారు. ఇప్పటివరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు బృందం ఆరుగురిని నిందితులుగా చేర్చింది.

సంబంధిత పోస్ట్