బిల్లులపై మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు

53చూసినవారు
బిల్లులపై మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి గడువు విధించాలని స్పష్టం చేసింది. గవర్నర్లు రాష్ట్రపతికి పంపే బిల్లులపై మూడు నెలల్లో తుదినిర్ణయం తీసుకోవాలని సూచించింది. బిల్లుల పెండింగ్ సమస్యపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత పోస్ట్