పీఎం మాతృ వందన యోజనతో గర్భవతులకు రూ.11,000 ఆర్థిక సాయం

62చూసినవారు
పీఎం మాతృ వందన యోజనతో గర్భవతులకు రూ.11,000 ఆర్థిక సాయం
పీఎం మాతృ వందన యోజన ద్వారా గర్భవతులకు కేంద్ర ప్రభుత్వం రూ.11,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద 19 సంవత్సరాలు పైబడిన గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు మొదటి గర్భం సమయంలో రూ.5000, రెండవసారి కూతురు పుట్టినప్పుడు రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తం తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. ఆఫ్‌లైన్ లేదా ఆంగన్‌వాడీ కేంద్రంలో దరఖాస్తు ఫారం పొంది సరైన దృవపత్రాలతో అప్లై చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్