ఫిన్ అలెన్ విధ్వంసం.. 34 బంతుల్లో సెంచరీ (వీడియో)

54చూసినవారు
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం వాషింగ్‌టన్‌తో జరుగుతున్న మ్యాచులో శాన్ ఫ్రాన్సిస్కో తరఫున బరిలోకి దిగిన అతడు 34 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 3 ఫోర్లున్నాయి. అలెన్ వీరవిహారంతో శాన్ ఫ్రాన్సిస్కో 17 ఓవర్లలో 232 పరుగులు చేసింది. అలెన్ చివరికి 51 బంతుల్లో 151 రన్స్ చేసి ఔట్ అయ్యారు. మొత్తం 19 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్