అగ్ని ప్రమాదం.. ఆ భవనంలో ఎవరున్నారంటే? (వీడియో)

16228చూసినవారు
TG: హైదరాబాద్ నగరంలోని చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ వ్యాపారి నగల షాపు నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో కార్మికులు, వ్యాపారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అందరూ కలిసి సుమారు 20 మంది ఉంటారు. మంటలు చెలరేగి పొగవల్ల ఊపిరాడక 16 మంది స్పృహ తప్పారు. ఘటనా స్థలిని మంత్రి పొన్నం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

సంబంధిత పోస్ట్