మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి పాండవ్ లేని కొండ అటవీ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్