లక్నో లోక్‌బంధు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం (వీడియో)

54చూసినవారు
యూపీలోని లక్నోలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని లోక్ బంధు ఆసుపత్రి రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించి రోగులను సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్