ఢిల్లీలో అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం (VIDEO)

82చూసినవారు
ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఒక నివాస భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినా, భవనానికి చెందిన పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్