హైదరాబాద్ పాతబస్తీలో మహారాజ్ గంజ్‌లోని బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో నెల వయసు చిన్నారి కూడా ఉంది. అత్యాధునిక పద్ధతుల్లో బ్రాండో లిఫ్ట్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ, అవసరమైన చోట రోబో సేవలు కూడా వినియోగిస్తున్నారు.