HYDలో బాణాసంచా కాల్చడం నిషేధం: CP ఆనంద్

78చూసినవారు
HYDలో బాణాసంచా కాల్చడం నిషేధం: CP ఆనంద్
హైదరాబాద్‌ జంట నగరాల్లోని బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం నిషేధమని సీపీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్నపరిస్థితుల నేపథ్యంలో జన సంచార ప్రదేశాల్లో బాణాసంచా కాలిస్తే ప్రజలు కంగారుపడే అవకాశముందని అన్నారు. హైదరాాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 సెక్షన్ 67(C) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్