బాణసంచా పేలుడు ఘటన... మృతుల వివరాలు ఇవే..

65చూసినవారు
బాణసంచా పేలుడు ఘటన... మృతుల వివరాలు ఇవే..
AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడుకు 8 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో అప్పికొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దాడి రామలక్ష్మి, దేవర నిర్మల, పురం పాప, గుంపిన వేణుబాబు, శానవెల్లి బాబూరావు, చదలవాడ మనోహర్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వీరంతా పరిశ్రమలో కూలి పనులు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్