జమ్మూలోని ఆర్‌ఎస్ పుర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో BSF ఎస్సై ఇంతియాజ్ మృతిచెందారు. సరిహద్దు ఔట్ పోస్టుకు ఇంతియాజ్ నేతృత్వం వహించారు. "అతను వీరోచితంగా ముందుండి పోరాడారు. BSF డైరెక్టర్ జనరల్‌తో పాటు అన్ని స్థాయిల అధికారులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆదివారం ఫ్రంటియర్ హెడ్‌క్వార్టర్స్‌లో వీరజవాన్‌కు పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించనున్నాం" అని BSF ట్వీట్ చేసింది.