హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి) ముఖ్యమైన పండుగ. 2025 జూలై 6, ఆదివారం రోజున ఈ పండుగ వస్తుంది. దీనితో సంవత్సరంలోని అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. ఏకాదశి రోజున కనకధార స్తోత్రం పఠిస్తే ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. జీవిత సమస్యలు త్వరగా తొలగిపోతాయని నమ్మకం. ప్రతిరోజూ స్తోత్రం పఠిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారమై, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు పొందవచ్చు.