మోటరోలా నుంచి మొదటి ల్యాప్‌టాప్ రిలీజ్

72చూసినవారు
మోటరోలా నుంచి మొదటి ల్యాప్‌టాప్ రిలీజ్
మోటరోలా కంపెనీ తన మొదటి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌‌ను భారత్‌తో రిలీజ్ చేసింది. దీని పరిమాణం 14 అంగుళాల ఉంది. 2.8K OLED డిస్‌ప్లేతో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 60Wh బ్యాటరీతో రెండు కలర్స్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 69,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 23 నుంచి ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం అయిన ఫ్లిప్‌కార్టులో సెల్ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్