అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు

554చూసినవారు
అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు
శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇవాళ ముఖ్యంగా మ. 12 గంటలకు బాలరాముడి నుదిటి మీద సూర్యుడి కిరణాలతో తిలకం పడే అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఈ సూర్యతిలకం చూసేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్