ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!

72చూసినవారు
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముందుగా MPTC, ZPTCలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పార్టీల గుర్తులు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. MPTC స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 15లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకానుంది.

సంబంధిత పోస్ట్