ఉత్తరప్రదేశ్ లక్నోలోని కిసాన్ పాత్ వద్ద డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మృతి చెందారు. బస్సు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతోన్న టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.