వైసీపీని వీడనున్న ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు?

52చూసినవారు
వైసీపీని వీడనున్న ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు?
AP: త్వరలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు భారీ షాక్ తగలనుంది. మరో 8 మంది నేతలు వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చగా మారింది. పార్టీ నుంచి ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వల్లభనేని వంశీ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దాన్ని కారణంగా చూపి, వారంతా పార్టీ మారాలని యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్