చదువుకునే బాలికల పేరిట రూ.3 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్

58చూసినవారు
చదువుకునే బాలికల పేరిట రూ.3 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్
బాలికల మాధ్యమిక విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థినికి ఆమె తరపున రూ.3,000 ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా జమ చేస్తారు. విద్యార్థి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ బ్యాలెన్స్‌ని వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకోవచ్చు. 8వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన SC/ST బాలికలు, కస్తూర్బా విద్యాలయాల్లో 8వ తరగతి ఉత్తీర్ణులైన ఇతరులు ఈ పథకానికి అర్హులు. వెబ్‌సైట్: www.education.gov.in

సంబంధిత పోస్ట్