FLIGHT CRASH: డీఎన్‌ఏ ద్వారా మృతుల గుర్తింపు!

54చూసినవారు
FLIGHT CRASH: డీఎన్‌ఏ ద్వారా మృతుల గుర్తింపు!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. టేకాఫ్ అయిన కొంత సేపటికే.. ఎయిర్‌పోర్టు సమీపంలోని నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. మంటలు ఎగిసిపడటంతో..ఆ తీవ్రతకు ప్రయాణికుల్లో చాలామంది శరీరాలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పోలికలు, ఆనవాళ్లను బట్టి మృతులను గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో DNA పరీక్ష ద్వారా మృతులను గుర్తించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

సంబంధిత పోస్ట్