అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం

58చూసినవారు
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు గంటల వరకు విమాన సర్వీసులను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే తాజాగా తిరిగి విమాన సేవలు తిరిగి ప్రారంభమైనట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ ప్రమాదంలో 110 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం.

సంబంధిత పోస్ట్