మెరుగైన వ్యవసాయంతో ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు

73చూసినవారు
మెరుగైన వ్యవసాయంతో ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు
దేశంలో ఓ పక్క పెరుగుతున్న జనాభా.. మరో పక్క తగ్గుతున్న వ్యవసాయం. దీంతో ఆకలి చావులు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. మెరుగైన పంట, నిల్వ, రవాణా, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, చట్టపరమైన చర్యలతో అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్