మణిపుర్‌లో కుకీ, మైతేయి క్రీడాకారులు ఏకే 47 రైఫిల్స్, అమెరికన్ ఎం సిరీస్‌కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్ ఆడారు. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. గత నెల 20న క్రీడాకారులు బహిరంగంగా అధునాతన ఆయుధాలు ప్రదర్శించడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ Xలో పోస్టు చేసింది.