కార్గిల్ యుద్ధంలో తమ సైనికుల ప్రమేయం ఉందని ఇన్నేళ్ళ తరువాత తొలిసారి అంగీకరించిన పాక్ సైన్యం

73చూసినవారు
కార్గిల్ యుద్ధంలో తమ సైనికుల ప్రమేయం ఉందని ఇన్నేళ్ళ తరువాత తొలిసారి అంగీకరించిన పాక్ సైన్యం
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో తమ సైనికుల ప్రమేయం ఉందని ఇన్నేళ్ళ తరువాత పాకిస్తాన్ సైన్యం తొలిసారి అధికారికంగా అంగీకరించింది. "1948, 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో, కార్గిల్ యుద్ధంలో, సియాచిన్ గ్లేసియర్ జరిగిన ఎదురుకాల్పుల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది," అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. అయితే గతంలో పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొనలేదని తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్