మహిళలకు తొలిసారి ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ

54చూసినవారు
మహిళలకు తొలిసారి ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ
ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన జాతీయ మహిళల హాకీ టీమ్ ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉంది. ఇందులో భాగంగా జట్టు తొలిసారిగా ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ పొందింది. జట్టును మానసికంగా దృఢంగా మార్చి.. మరింత క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా ఈ క్యాప్ నిర్వహించారు. కేరళలోని కన్నూరులో ఈ ప్రత్యేకమైన క్యాప్ ఈనెల 15 నుంచి 21 వరకు జరిగింది.

సంబంధిత పోస్ట్