ఐపీఎల్ జట్ల ఓనర్లకు సౌతాఫ్రికా బోర్డు శుభవార్త చెప్పింది. టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లను ఆడనిస్తామని సౌతాఫ్రికా బోర్డు ప్రకటించింది. ఈ మేరకు రబాడ (GT), ఎంగిడి (RCB), స్టబ్స్ (DC), మార్‌క్రమ్ (LSG), రికెల్టన్, బాష్ (MI), ఎన్సన్ (PBKS), ముల్డర్ (SRH) టోర్నీ మొత్తం ఆడనున్నారు. బోర్డు ఒప్పందం ప్రకారం మే 26 వరకు మాత్రమే తమ ఆటగాళ్లు IPLకు అందుబాటులో ఉండాలి. కానీ, బోర్డు తాజాగా సడలింపులు చేసింది.