సింగర్ మగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం.. కేసు నమోదు

65చూసినవారు
సింగర్ మగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం.. కేసు నమోదు
TG: హైదరాబాద్‌లో చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో ప్రముఖ సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీ జరగ్గా పోలీసులు దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా గంజాయి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. దీనిపై చేవెళ్ల పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్