అమెరికా వీసా రద్దు.. కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

64చూసినవారు
అమెరికా వీసా రద్దు.. కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు
అమెరికాలో ఇటీవల పలు విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్‌ యంత్రాంగం అకస్మాత్తుగా రద్దు చేయడంతో, వారు బహిష్కరణ ముప్పుకు గురై భవిష్యత్తు ఏం అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు. తమ చదువులు కొనసాగించే అవకాశం లేకుండా చేసిన ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ, విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీసాల రద్దుతో చదువు మధ్యలోనే నిలిచిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్