తండ్రయిన మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్

57చూసినవారు
తండ్రయిన మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సాగరిక వెల్లడించారు. చిన్నారికి ‘ఫతేసిన్హ్ ఖాన్’గా నామకరణం చేశారు. ఈ మేరకు ఫ్యామిలీ ఫోటోను షేర్‌ చేశారు. కాగా, జహీర్ ఖాన్-నాగరికకు 2017లో వివాహం జరిగింది.

సంబంధిత పోస్ట్