సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం (వీడియో)

84చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు హైదరాబాద్ వచ్చిన ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కాసేపు చర్చించుకున్నారు. సచిన్ పైలట్ వెంట ఇతర నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్