ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే కోటా- ఎమ్మెల్సీ స్థానాలు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ సీటు వస్తుందన్న నమ్మకంతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఎంతో ఆశపడ్డాడు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తానని షాక్ ఇచ్చారు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేవినేని ఉమ రాజకీయాలకు గుడ్ బై చెప్తారని చర్చ జరుగుతుంది..