డ్యాన్స‌ర్‌గా మారిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి.. వీడియో

81చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి మ‌రోసారి డ్యాన్స్ అద‌ర‌గొట్టారు. ఈసారి నాటు నాటు పాట‌కు త‌న‌దైన స్టెప్పుల‌తో సంద‌డి చేశారు. ఈనెల 27వ తేదీన తన మనుమరాలు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం సందర్భంగా ఆదివారం నిర్వ‌హించిన‌ సంగీత్ లో మల్లారెడ్డి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. కొరియోగ్రాఫ‌ర్స్‌తో శిక్ష‌ణ తీసుకుని మ‌రీ మ‌ల్లారెడ్డి డ్యాన్స్ చేసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్