TG: హైదరాబాద్ నడిబొడ్డున వ్యభిచారం సాగిస్తున్న నలుగురు బంగ్లాదేశ్ యువతులను పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ యువతులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. ఈ యువతులు హైదరాబాద్ చేరుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో వ్యభిచారం చేస్తూ 18 మంది యువతులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.