నక్కలు జిత్తులమారివి కాదు: శాస్త్రవేత్తలు

76చూసినవారు
నక్కలు జిత్తులమారివి కాదు: శాస్త్రవేత్తలు
నీతి కథల్లో నక్కలు జిత్తులమారి జీవులు అని చదువుకున్నాం. కానీ, అవి చాలా నమ్మకమైనవి అని సైంటిస్టులు చెబుతున్నారు. లండన్‌లో బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. మగ నక్కలు నమ్మకంగా ఉంటాయి. అవి తమ జతను కోల్పోతే, జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాయి. పిల్లలను జాగ్రత్తగా పెంచుతాయి. తమ నివాస ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడుకుంటాయి. కానీ, ఆడ నక్కలు మాత్రం ప్రతి సంతానోత్పత్తి కాలంలో కొత్త జతను వెతుక్కుంటాయి.

సంబంధిత పోస్ట్