ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్

78చూసినవారు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్
ఇజ్రాయెల్‌- ఇరాన్‌ పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. తమ భూభాగంలో యూదులు, అమెరికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఆయా చోట్ల పూర్తి నిఘా ఉంచాలని ఫ్రాన్స్‌ అగ్రనాయకత్వం అధికారులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్