సితార పేరుతో ఇన్వెస్టిమెంట్ లింకులు పంపుతూ మోసానికి పాల్పడ్డాడు ఓ ఆకతాయి మోసగాడు. అతడు ఎవరో కనిపెట్టాలని, ఇలాంటి ఆన్ లైన్ మోసగాళ్ల వలకు చిక్కొద్దని మహేష్ బాబు కుటుంబం అర్థించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు కూడా చేసింది.
సితార ఘట్టమనేని పేరుతో ఎవరైనా లింక్స్ పంపిస్తే అది మోసగాడి పని అని నిర్థారించుకోవాలని కూడా వారు కోరారు. సెలబ్రిటీ అకౌంట్స్ అధికారికమైనవేనా కాదా? పరిశీలించాలన్నారు.