బీసీలకు ఫ్రీ కోచింగ్.. రూ.5వేల స్టైఫండ్

50చూసినవారు
బీసీలకు ఫ్రీ కోచింగ్.. రూ.5వేల స్టైఫండ్
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది. ఖమ్మం, HYDలోని సెంటర్లలో 75 రోజులపాటు కోచింగ్ కొనసాగుతుందని పేర్కొంది. వారికి నెలకు రూ.5వేలు స్టైఫండ్ కూడా ఇస్తామని తెలిపింది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.5 లక్షల లోపు ఉన్నవారు రేపటి నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.వెబ్ సైట్: https://tgbcstudycircle.cgg.gov.in/FirstPage.do

సంబంధిత పోస్ట్