ఫ్రీ కోచింగ్‌తో పాటు రూ.1500 స్టైఫండ్.. ఈరోజే లాస్ట్ డేట్

56చూసినవారు
ఫ్రీ కోచింగ్‌తో పాటు రూ.1500 స్టైఫండ్.. ఈరోజే లాస్ట్ డేట్
RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షల ఉచిత కోచింగ్ కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. అభ్యర్థుల ఎంపిక విధానం ఇంటర్, డిగ్రీ పరీక్షలలో పొందిన మార్కులు ఆధారంగా ఉంటుంది. 100 రోజుల కోచింగ్‌కు నెలకు రూ.1500 స్టైఫండ్ ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 9. వెబ్‌సైట్ studycircle.cgg.gov.in.

సంబంధిత పోస్ట్