ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్: CM రేవంత్

63చూసినవారు
ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్: CM రేవంత్
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఫ్రీ కరెంట్ తో పాటు ప్రభుత్వ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మెరుగైన విద్య, వైద్యం అందించడం వల్లే ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడుసార్లు గెలిచారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్