ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: భట్టి

65చూసినవారు
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: భట్టి
తెలంగాణ డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుంచే అది అమలవుతుందని తెలిపి, జీవో కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో 27,862 విద్యాసంస్థలకు ఇది వర్తించనుంది.

సంబంధిత పోస్ట్