వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య బీమా

69చూసినవారు
వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య బీమా
కేంద్రప్రభుత్వం వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించనుంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఎటువంటి పత్రాలు లేకుండానే రూ.5 లక్షల హెల్త్ ఇన్యూరెన్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే త్వరలో ఈ పథకం పరిధిలోకి ఆల్జీమర్స్, డిమెన్షియా, హార్ట్ ఫెయిల్యూర్ వంటి వ్యాధులను చేర్చనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఆధార్ కార్డు ఒక్కటీ ఉంటే చాలు ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్