ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశం

59చూసినవారు
ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశం
TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఇసుక కోసం లబ్ధిదారులు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ఇసుక పంపిణీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, లబ్ధిదారులకు ప్రత్యేక టోకెట్లు ఇచ్చి వారికి ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్