ఫ్యూయెల్ వల్లే విమాన ప్రమాదం

52చూసినవారు
ఫ్యూయెల్ వల్లే విమాన ప్రమాదం
అహ్మదాబాద్ మేఘానీనగర్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోవడంతో, విమానంలో ఉన్న 58వేల లీటర్ల ఫ్యూయెల్ భారీ పేలుడుకు కారణమైందని నిపుణుల అంచనా. జనావాసాల్లో కూలిపోతుండగా పైలట్ ల్యాండింగ్ చేయాలని యత్నించినప్పటికీ, చెట్లు, భవనాలు అడ్డుపడ్డాయని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్