వర్షాకాలంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లు

77చూసినవారు
వర్షాకాలంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లు
వర్షాకాలంలో ఉండే వెచ్చని, తేమ వాతావరణం కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వంటి పరాన్నజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ సీజన్‌లో మీ చర్మం కూడా ఎల్లప్పుడూ తడిగా ఉండటం, గాలి ప్రసరణ సరిగా జరగనపుడు అది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీంతో గజ్జి, తామర, డైపర్ రాషెస్, అథ్లెట్స్ ఫుట్ మొదలైన చర్మ వ్యాధులు తరచుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి అంటువ్యాధులు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి.. చర్మంపై దద్దుర్లు, దురదను కలిగిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్