వర్షాకాలంలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు.. నివారణ చిట్కాలు

50చూసినవారు
వర్షాకాలంలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు.. నివారణ చిట్కాలు
👉రోజూ స్నానం చేసి, చర్మాన్ని పొడిగా ఉంచండి. తడి బట్టలు, సాక్స్ వెంటనే మార్చండి.
👉కాటన్, గాలి ఆడే బట్టలు ధరించండి. టైట్ బట్టలు ధరించొద్దు.
👉చెప్పులు, తడి షూస్‌ను ఎండలో ఆరబెట్టండి. పబ్లిక్ ప్లేస్‌లలో తప్పనిసరిగ్గా చెప్పులు వాడండి.
👉ఇతరుల టవల్, బట్టలు వాడకూడదు. గోళ్లను శుభ్రంగా కత్తిరించండి.
👉తడి ఉండే ప్రాంతాల్లో (తొడలు, కాళ్లు) యాంటీ ఫంగల్ పౌడర్ ఉపయోగించండి.
👉విటమిన్ సి, డి ఆహారాలు తినండి, తగినంత నీరు తాగండి, రోజూ వ్యాయామం చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్