మల్లారెడ్డి, ఈటల ఫన్నీ వీడియో
By abhilasha 55చూసినవారుకీసర ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందిస్తూ ఫోటోలు తీస్తుండగా మల్లారెడ్డి జోకులు వేశారు. 'ఫోటోలు మంచిగ రావాలె' అంటూ అందర్ని లైన్‌లో నిల్చోబెట్టి ఫోటోలు తీయించారు. మల్లారెడ్డి కామెడీకి అక్కడున్న వారందరూ పగలబడి నవ్వారు.