'గబ్బర్ సింగ్' రీరిలీజ్.. పోలీస్ యూనిఫామ్‌లో యవతి డ్యాన్స్

71చూసినవారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో 'గబ్బర్ సింగ్' రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్లో యువతి పోలీస్ యూనిఫామ్ వేసుకొచ్చి టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో పవన్ మూవీ అప్డేట్స్ వాయిదా పడ్డాయి.

సంబంధిత పోస్ట్